‘ప్రొఫెసర్ నాగేశ్వర్.. మీరంటే గౌరవం ఉంది.. మీ మాటలు వెనక్కి తీసుకోండి’: నాదెండ్ల మనోహర్

3 months ago 21
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిసి జగన్‌ను అరెస్ట్ చేయాలని తమపై ఒత్తిడి వస్తోందని చెబితే.. దానికి అమిత్ షా ఇలా రియాక్ట్ అయ్యారంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయమై మీడియా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ తాము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.
Read Entire Article