ఫస్ట్ టైం.. పవన్ కళ్యాణ్‌ పేషీలో బాలకృష్ణ.. లాస్ట్ ఇయర్ రచ్చకు పూర్తిగా ఫుల్‌స్టాప్

6 months ago 27
నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ సినీ నటులు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో ఎదురపడే వీరిద్దరూ.. తాజాగా భేటీ అయ్యారు. బాలయ్య చొరవగా పవన్ కళ్యాణ్ చాంబర్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఏయే అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అసలు బాలయ్య ఎందుకు పవన్‌ను కలిశారనేది హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article