ఫస్ట్ మూవీ లాస్ట్ సినిమా బ్లాక్ బస్టర్‌లే.. 30ఏళ్లకే పెళ్లి తర్వాత హోటల్ పెట్టుకున్న నటి
1 week ago
6
Actress: ఒకప్పుడు వెండితెరపై మెరిసి, మంచి ఫామ్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడితే, మరికొందరు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ సక్సెస్ అవుతారు.