ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో KTR పిటిషన్, రంగంలోకి ఈడీ

1 month ago 4
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో తనపై నమోదు చేసిన ఏసీబీ కేసును కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. కేటీఆర్ కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు.
Read Entire Article