ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు.. టీచర్‌కు 17 ఏళ్ల శిక్ష.. ఏం జరిగిందంటే..

8 months ago 9
POCSO Case Peddapalli Fast Track Court: పెద్దపల్లి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించాడు. చదువు చెప్పాల్సిన గురువే కామాంధుడిగా మారి, బాలికను లోబర్చుకున్నాడు. పెళ్లయ్యాక కూడా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
Read Entire Article