ఓ డెలివరీ బాయ్‌ను దుస్తులు విప్పి కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీనిపై అవమానంగా భావించిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నగరంలోని తోటి డెలివరీ బాయ్స్ అపార్టుమెంట్ వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.