రిజల్ట్‌తో సంబంధం లేకుండా థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌కు కొత్త కథను చూపించాలని తహతహలాడే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. అసలు.. ఈయన ఫిల్మోగ్రఫిలో చాలా డిఫరెంట్ సినిమాలుంటాయి. నిజానికి.. సందీప్ కిషన్ ఫ్లాప్ సినిమాలు కూడా ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు అనేలా ఉంటాయి.