ఫోన్ కాల్ కట్ చేయబోయి.. మెర్జ్ చేసిన కాబోయే భర్త.. ఆ తప్పిదం జీవితాన్ని మార్చేసింది..!

3 weeks ago 2
వారిద్దరికి నిశ్చితార్థం అయింది. కొన్ని రోజుల్లోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. అయితే అనూహ్యంగా జరిగిన ఓ ఘటన పెళ్లి పెటాకులు చేసింది. అంతే కాకుండా.. ఆ యువతి జీవితాన్ని కాపాడింది. అనుకోకుండా జరిగిన ఒక సెల్‌ఫోన్ కాన్ఫరెన్స్ కాల్.. గుట్టు రట్టు చేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగింది.. పెళ్లి పెటాకులు కావడం ఏంటని అనుకుంటున్నారా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article