ఫోన్ చార్జింగ్‌కు రూ.50లు , తాగేందుకు నీళ్లు లేవు.. ఆ 150 గ్రామాల్లో అసలు ఏం జరుగుతోంది?

1 hour ago 1
మురసు తుఫాన్ తీరమైతే దాటింది కానీ.. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా చీకటి కొనసాగుతుంది. తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీంతో 150 గ్రామాలు అంధకారంలోకి పోయాయి. దీంతో ఫోన్‌లలో ఛార్జింగ్, సిగ్నల్స్ లేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆ గ్రామాల్లో కరెంట్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది సిబ్బందిని ప్రకాశం జిల్లాకు రప్పించడం జరిగింది.
Read Entire Article