ఫ్యాన్సీ నంబర్ కోసం అన్ని లక్షలా..? ఆ డబ్బుతో 4 కొత్త కార్లు కొనేయెుచ్చు..!
2 months ago
5
హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరింది. TG 09 J 9999 నంబర్‌ను కీస్టోన్ ఇన్‌ఫ్రా సంస్థ రూ. 18 లక్షలకు దక్కించుకుంది. ఈ వేలం ద్వారా ఒక్క రోజే రూ. 43 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది.