ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఫీజు

1 year ago 22
ఫ్యాన్సీ నంబర్లంటే మీకు ఇష్టమా.. వాటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారా.. అయితే తెలంగాణ రవాణా శాఖ మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యాన్సీ నంబర్ల కోసం చూస్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఎందుకంటే వాటి ధరలు ఆకాశాన్నంటేలా పెరగనున్నాయి.తెలంగాణ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల ఫీజును రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోబోతుంది. దీని ద్వారా ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయంటున్నారు. ఆ వివరాలు..
Read Entire Article