ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్‌ కోడ్‌, ఎలా పనిచేస్తుందంటే..

3 months ago 4
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందించే పథకానికి సీఎం రేవంత్ ఇటీవలె శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్‌తోనే ఈ డిజిటల్‌ కార్డు తీసుకొస్తున్నారు. ఈ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ కేటాయించనున్నారు. తొలుత రేషన్, మహాలక్ష్మి తర్వాత ఇతర పథకాల అనుసంధానం చేయనున్నారు.
Read Entire Article