తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందించే పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఫైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజల సంక్షేమం కోసం వన్ స్టేట్ వన్ కార్డ్ పేరుతో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు.