ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో మార్పులు.. కొత్త ట్రాఫిక్‌ డివిజన్లు, పోలీస్‌ స్టేషన్లు

1 hour ago 2
హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. కొత్తగా ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్‌ శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేసింది. అజీజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు మూడు మహిళా పోలీస్‌స్టేషన్లు, మూడు కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది. శంషాబాద్‌ పోలీస్ స్టేషన్ పేరును పెద్దషాపూర్‌గా మార్చగా.. ఆర్‌జీఐఏ ఠాణాకు శంషాబాద్‌గా పేరు పెట్టింది. మల్కాజిగిరి పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ను ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తీసుకొచ్చింది.
Read Entire Article