ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డికి భూములు.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

5 months ago 9
ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లాలో FCDA కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. 30 వేల ఎకరాల్లో నెట్-జీరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. ఫ్యూచర్ సిటీని బెంగళూరు, అమరావతిలకు అనుసంధానం చేస్తామని, పదేళ్లలో అద్భుత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు.
Read Entire Article