ఫ్రీగా బ్యాంకాక్ టూర్, రూ.25 వేలు, ఫైవ్‌స్టార్ హోటల్‌లో వసతి.. యూత్‌కు ఎర

2 months ago 11
ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ టీమ్ రట్టు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి చేపట్టిన భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతకు ఉచితంగా బ్యాంకాక్ టూర్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి, డబ్బులతో వల వేసి.. ఈ డ్రగ్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకాక్‌లో రూ.3 లక్షలకు కిలో గంజాయిని తెచ్చి.. ఇక్కడ రూ.కోటి వరకు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
Read Entire Article