ఫ్రెండ్‌షిప్ గోల్స్.. ఏం ఫోటోరా బాబు.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, సుకుమార్.. అదిరిందయ్యా!

1 week ago 6
సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం లైట్లు, కెమెరాలు, యాక్షన్‌లతో నిండిన ప్రొఫెషనల్ ప్రపంచమే కాదు. పని విషయంలో ఎంత బిజీగా ఉన్నా కూడా, వ్యక్తిగత బంధాలు చిరకాలం నిలిచేలా కొనసాగుతుంటాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ఫోటోలో అది నిండుగా కనిపిస్తుంది.
Read Entire Article