బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆవర్తనం.. ఏపీలోని ఈ 7 జిల్లాల్లో వర్షాలు, అక్కడ ఎండలు

4 hours ago 3
Andhra Pradesh Rains Today: ఏపీలో వాతావరణం కాస్త విచిత్రంగా ఉంది. ఓవైపు ఎండల తీవ్రత కనిపిస్తుంటే.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. బంగాాళాఖాతంలో అల్పపీడనం, ఆవర్తనం కోసం ఇవాళ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలకు అవకాశం ఉ:దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Entire Article