బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 month ago 13
Andhra Pradesh Rain Updates Today: ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఎండలు, వేడిగాలుల నుంచి ఉమశమనం కలిగిస్తూ.. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి అంటున్నారు. అలాగే ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article