బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

1 hour ago 1
Andhra Pradesh Rains Today: పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు .. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలకు అవకాశం ఉంది. వర్షాలతో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించారు.
Read Entire Article