బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

11 months ago 22
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు తప్పేలా లేవని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Read Entire Article