బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ ఎండలు

3 months ago 17
Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో ఎండల తీవ్రతతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 64 మండలాల్లో వేడిగాలులు ప్రభావం ఉంటుందన్నారు. శుక్రవారం రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. బంగాళాఖశాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article