బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణలో అతి భారీ వర్షాలు

11 months ago 21
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరోసారి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది 26న వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని చెప్పింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article