నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్లలో జూనియర్ NTR ఒకరు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. అసలు.. తారక్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం అవాక్కయ్యారంటే తారక్ అన్న నటన ఏ స్థాయిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.