బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని ఇలాంటి పని చేస్తారా..? ఇంత క్రూరంగా తయారయ్యారేంట్రా..!
3 months ago
5
బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి హోటల్ యజమానిపై కాగుతున్న వేడి నూనె పోశాడు. హోటల్‌కు వచ్చిన మరో కస్టమర్‌పై కూడా వేడి నూనె పడింది. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.