బట్టతలపై జుట్టు అనగానే టెంప్టయ్యారు.. ఆ తర్వాత హాస్పిటల్స్‌కు క్యూ కట్టారు, ఎంత పనైపాయే..!

1 week ago 5
హైదరాబాద్ పాతబస్తీలో బట్టతలపై జుట్టు మెులిపిస్తానంటూ ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. తాను సెలబ్రెటీలకు కూడా జుట్టు మెులిపించానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్నాడు. దీంతో పలువురు బట్టతల బాధితులు క్యూ కట్టగా.. ఏవో కెమికల్స్ రాసి డబ్బులు దండుకున్నాడు. సాయంత్రానికి బాధితుల తలపై బొబ్బలు రావటంతో వారు ఆసుపత్రులకు క్యూ కట్టారు.
Read Entire Article