బడ్జెట్‌లో వర్సిటీలకు భారీగా నిధులు.. ఓయూకు రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ వర్సిటీకి రూ.400 కోట్లు

4 months ago 25
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీట వేసింది. అదే సమయంలో పలు యూనివర్సిటీలకు కూడా నిధులను కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి ఏకంగా రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అధే సమయంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.400 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో యూనివర్సిటీల్లో అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పించనున్నారు. ఓయూ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ఈ కేటాయింపులతో తీర్చారు.
Read Entire Article