బతికున్న తండ్రికి డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌.. ఎంతకు తెగించావురా, అసలు మనిషివేనా..?

1 month ago 5
ఆస్తి కోసం ఓ కుమారుడు బతికుండగానే తండ్రిని చంపేశాడు. తండ్రి చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. ఆ సర్టిఫికేట్ సాయంతో తండ్రి పేరుతో ఉన్న ఇంటిని భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగొచ్చిన తండ్రి విషయం తెలిసి పోలసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Read Entire Article