బతుకమ్మ పండుగ షెడ్యూల్ విడుదల.. ఈ సారి సరికొత్త కార్యక్రమాలతో..

6 months ago 8
తెలంగాణలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజులు జరిగే ఈ వేడుకలో ప్రతి రోజు వేర్వేరు పువ్వులతో అలంకరించిన బతుకమ్మను మహిళలు సాంప్రదాయ వేషధారణలో సమర్పిస్తారు. పాటలు, నృత్యాలతో సంతోషాన్ని పంచుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న రామప్ప ఆలయంలో ప్రారంభమై.. 30న పరేడ్ లో ముగుస్తాయి. ఇక ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ కార్యక్రమం, అంతర్జాతీయ అతిథుల భాగస్వామ్యం ద్వారా పండుగను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కలుగుతుంది.
Read Entire Article