బలవంతంగా మూత్రం ఆపుకున్న మహిళ.. చీటికి మాటికి ట్యాబ్లెట్స్ వాడి.. ఏళ్లపాటు నరకం చూసి, చివరకు..!

1 month ago 4
, Andhra Pradesh Woman Dies Of Kidney Failure: పని ఒత్తిడితో మూత్రం ఆపుకోవడం, అతిగా మాత్రలు వాడటం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. ఇటీవల ఓ కార్పొరేట్ ఉద్యోగిని మూత్రం ఆపుకోవడంతో చనిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. తాజాగా ఏపీకి చెందిన మరో టీచర్ కూడా అధికంగా టాబ్లెట్లు వేసుకోవడం, మూత్రాన్ని ఆపుకోవడం వంటి కారణాలతో.. ఇలాగే కిడ్నీలు పాడైపోయి చనిపోయినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చిన్న చిన్న అలవాట్లు, అతి జాగ్రత్తలు కూడా ప్రాణాంతకం కావచ్చని.. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరమని పోస్ట్ ద్వారా హెచ్చరించారు.
Read Entire Article