బస్సులో లగేజీ మరిచి పోయారా.. ఇలా చేస్తే సులువుగా తిరిగి పొందవచ్చు

11 months ago 26
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు లగేజీ మర్చిపోవడం సాధారణం. అలాంటప్పుడు కంగారు పడకుండా, టికెట్‌పై ఉన్న డ్రైవర్ లేదా కండక్టర్ ఐడీ నంబర్‌ను ఉపయోగించి, డిపో అధికారులను సంప్రదించాలి. వారు డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు ఇస్తారు. వారికి ఫోన్ చేసి విషయం చెప్తే, మీ లగేజీ సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో లగేజీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి మర్చిపోయిన లగేజీని తిరిగి పొందాలంటే ఏం చేయాలంటే..
Read Entire Article