బాక్సాఫీస్‌పై అక్కినేని వారసుడి దండయాత్ర... మరో రేర్ ఫీట్ అందుకున్న 'తండేల్'!

1 month ago 6
ఫిబ్రవరి 7న రిలీజైన తండేల్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. ఓసారి హ్యాపీగా చూసేయోచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. కొందరైతే ఈ సినిమాను రిపీట్‌గా చూశారు. నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియెన్స్‌లో ఒక రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article