బాపట్ల.. గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. కనీసం ఆరుగురు మృతి

7 months ago 8
బాపట్ల జిల్లాలో ఆదివారం ఉదయం ఓ గ్రానైట్ క్వారీలో హఠాత్తుగా బండరాలు పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు ఒడిశాకు చెందినవారు. క్వారీలో పనిచేయడానికి ఇక్కడకు వారిని నిర్వాహకులు తీసుకొచ్చారు.
Read Entire Article