బాబోయ్ చలి చంపేస్తుంది.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

9 months ago 20
Telangana Weather Today: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చలి గాలుల తీవ్రత కొనసాగుతుందని.. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పడమే కాక.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వృద్ధులు, చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article