బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌.. ఈ ముగ్గురికి భార్యగా నటించిన ఏకైక తెలుగు హీరోయిన్..!

4 hours ago 1
నందమూరీ లెగసినీ చెక్కు చెదరకుండా కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు. వీళ్ల ముగ్గురి సినిమాలు రిలీజవుతున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగే. మరీ ముఖ్యంగా బాలయ్య, తారక్ సినిమాలకు తిరుగులేని బజ్ ఏర్పడుతుంది.
Read Entire Article