బాలకృష్ణకు లవర్‌గా, చిరంజీవికి చెల్లెలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
3 weeks ago
4
ఈ మధ్య స్టార్ హీరోల బాక్సాఫీస్ ఫైట్స్ చాలా వరకు తగ్గిపోయాయి కానీ.. ఒకప్పుడు బాక్సాఫీస్ ఫైట్స్ మాములుగా ఉండేవి కాదు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలయ్యల బాక్సాఫీస్ పోరు నెక్స్ట్ లెవల్‌లో ఉండేది. వీరిద్దరి కలిసి వస్తున్నారంటే.. బాక్సాఫీస్‌కు చెడుగుడే.