బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కి ఖరీదైన గిఫ్ట్.. మదర్ ప్రేమతో ఇచ్చిన వాచ్ ఫోటోలు వైరల్
3 weeks ago
4
Salman Khan: తాజాగా అరుదైన, లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్‌తో కనిపించాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. రామ జన్మభూమి థీమ్‌తో వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.