బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. బాల్క సుమన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మరికొన్ని సెక్షన్లు కూడా ఈ కేసులో పోలీసులు చేర్చారు. అయితే తాజాగా బాల్క సుమన్ కేసులో విచారణ జరిపిన కోర్టు.. అతడిపై పెట్టిన ఒక సెక్షన్ చెల్లదని తేల్చి చెప్పింది.