బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టిన పుష్ప2 మూవీ.. అది కూడా కేవలం 10 రోజుల్లోనే!
1 month ago
3
సినిమా రిలీజై 10 రోజులు దాటుతున్న ఇంకా ఎక్కడ కూడా పుష్ప2 హవా తగ్గడం లేదు. ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా.. అన్ని ఏరియాల్లో పుష్ప గాడి వీర విధ్వంసం కొనసాగుతుంది.