బిగ్‌బాస్‌ని ఎంకరేజ్ చెయ్యనన్నావ్.. ఇప్పుడు ఎలా వెళ్ళావ్ విష్ణు ప్రియా?
4 months ago
7
Bigg Boss Season 8: బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన విష్ణు ప్రియాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.. అలా ట్రోల్స్ కు గురి కావడానికి కారణం ఆమె ఓ పాత వీడియోనే