బెంగళూరు పబ్‌లో రెచ్చిపోయిన ఏపీ ఐఏఎస్ అధికారి.. పోలీసులపై దూషణలు, క్రిమినల్ కేసు నమోదు

1 hour ago 1
Bengaluru Police Case On Andhra Pradesh IAS Vikas Marmat: ఏపీ ఐఏఎస్‌ అధికారి వికాస్ మర్మత్ తన హోదా, స్థాయి మర్చిపోయి పబ్‌లో పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల్ని దారుణంగా దూషిస్తూ వారిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఆయనపై బెంగళూరు పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వికాస్ మర్మత్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా డెవల్‌ప్‌మెంట్ ట్‌ అథారిటీ ప్రాజెక్టు అధికారిగా ఉన్నారు.
Read Entire Article