బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు.. పంజాగుట్ట పీఎస్‌కు యాంకర్ శ్యామల

3 weeks ago 4
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంక‌ర్ శ్యామ‌ల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖలు చేశారు. దీంతో న్యాయ‌స్థానం శ్యామ‌ల‌ను అరెస్టు చేయవద్దని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా శ్యామలకు సూచించింది. ఈ నేపథ్యంలో శ్యామ‌ల నేడు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌కు విచారణకు హాజరయ్యారు.
Read Entire Article