బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు

3 weeks ago 4
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై తాజాగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ యజమానులే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే 25 మంది సెలబ్రెటీలపై కేలులు నమోదు కాగా.. వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి సాక్షులగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Read Entire Article