బేబీ ఆర్యాన్ష్‌కు అరుదైన వ్యాధి.. రూ.1.5 కోట్ల ఇంజెక్షన్‌ కోసం సీఎం రేవంత్ హామీ

2 months ago 14
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బేబీ ఆర్యాన్ష్‌కు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. వ్యాధి నయం కావడానికి రూ.1.5 కోట్ల ఇంజెక్షన్ అవసరం ఉండగా.. అందులో సగం వరకు దాతలు సహాయం చేశారు. మరో సగం కావాల్సి ఉండగా.. నెట్టింట విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా.. బేబీ ఆర్యాన్ష్ ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన ఆర్థిక సహాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
Read Entire Article