బైక్, కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై మీ మొబైల్ నంబర్‌ను ఇలా అప్డేట్ చేస్కోండి

1 year ago 20
AP Aadhaar Linked Mobile Number For License: ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్య గమనిక! మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడానికి రవాణా శాఖ వెబ్‌సైట్ sarathi.parivahan.gov.in ద్వారా అవకాశం కల్పించారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండానే, ఆధార్, లైసెన్స్ నంబర్లు నమోదు చేసి ఓటీపీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు. వెంటనే మీ నంబర్లను అప్‌డేట్ చేసుకోండి.
Read Entire Article