బైక్‌లకు సెక్యూరిటీగా ముందు వెనుక కార్లు.. పోలీసులకు డౌటొచ్చి చెక్ చేస్తే, పెద్ద ప్లానింగే

1 year ago 30
Vijayawada Ganja Smuggling Gang Arrested: విజయవాడలో గంజాయి రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బిల్డర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఒడిశా నుంచి బైక్‌లపై గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. బైక్‌లకు ముందు, వెనుక కార్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీల్లో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. నరేంద్రకుమార్‌పై గతంలో కూడా కొన్ని గంజాయి కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Read Entire Article