బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో సంబంధం లేదు.. జనసేన కీలక ప్రకటన

4 weeks ago 5
Janasena Party Respond On Bolisetty Satyanarayana Issue: జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేశారు.. అయితే పార్టీలో మాత్రం కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా జనసేన పార్టీ బొలిశెట్టి ఎపిసోడ్‌పై స్పందించింది. ఆయనకు పార్టీకి అనుబంధం లేదన్నారు.. ఆయన చేపట్టే కార్యక్రమాలకు జనసేనకు సంబధం లేదని ప్రకటన విడుదల చేశారు. అయితే పార్టీ ప్రకటనపై బొలిశెట్టి సత్యనారాయణ కూడా స్పందించారు.
Read Entire Article