బొల్లారం మహిళ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భార్యను చంపింది భర్తే, నమ్మించి గొంతు కోసి ఆపై..!

3 months ago 17
బొల్లారంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ మహిళ భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను గొంతు కోసి హత్య చేశారని భర్త ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగి విచారణ చేపట్టిన పోలీసులకు భర్త తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయటపెట్టాడు.
Read Entire Article