భక్తులారా అలాంటివి నమ్మొద్దు.. టీటీడీ హెచ్చరిక.. టోల్ ఫ్రీ నంబర్ ఇదే..

1 year ago 23
Tirumala Tirupati Devasthanam Special Appeal to Srivari Devotees: శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి వంటి విషయాల్లో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించింది. దర్శనం. వసతి గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్లు చూడాలని.. అలాగే ఏదైనా సమాచారం కావాలంటే టీటీడీ టోల్‌ఫ్రీ నంబర్ సంప్రదించాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ భక్తులను దళారులు మోసం చేసిన నేపథ్యంలో టీటీడీ ఈ ప్రకటన జారీ చేసింది.
Read Entire Article