భద్రాచలంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఆరుగురు మృతి
3 weeks ago
5
భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.